MLG: అస్సాం రాష్ట్రంలోని ధీబ్రుగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.