ASF: జిల్లాలోని ఇంటర్ మీడియట్, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టెలిమానస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని DMHO సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు మానసికంగా ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెలి మానస్ సేవలను ప్రారంబించడం జరిగిందన్నారు.