ATP: శెట్టూరు మండలం బసంపల్లిలో శుక్రవారం మాజీ ఎంపీ తలారి రంగయ్య పర్యటించనున్నట్లు మండల కన్వీనర్ MS. రాయుడు, ఎంపీపీ సోమనాథరెడ్డి తెలిపారు. బసంపల్లిలో వైసీపీ కార్యకర్త అమర రమేష్ బాబు అంగడి కొట్టును టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తలారి రంగయ్య బాధితులను పరామర్శించనున్నారు.