బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఏ కారణంతో రాజీనామా చేశారనేది తెలుపలేదు. ఆయన బెంగాల్ గవర్నర్గా మూడున్నరేళ్లు పని చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాజీనామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, గత కొంత కాలంగా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ మధ్య వివాదాస్పద ఘటనలు నెలకొంటున్న సంగతి తెలిసిందే.