TG: హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఇటీవల జరిగిన అగ్రిప్రమాదం ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 1100 కేసుల ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ ఫైల్స్ రికవరీకి ప్రయత్నాలు చేసినప్పటికీ డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చింది.