TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. కుటుంబ సభ్యుడి వైద్య చికిత్స కోసం 5 రోజుల క్రితం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే, దుబాయ్ ఎయిర్పోర్ట్పై జరిగిన దాడుల నేపథ్యంలో విమాన సర్వీసులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నప్పటికీ, ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వచ్చే వరకు భారత్ తిరిగి వచ్చే అవకాశం లేదు.