➢ 1885: స్వాతంత్ర్య సమరయోధుడు బాబు చోటేలాల్ శ్రీవాత్సవ జననం ➢ 1922: తెలుగు సాహితీవేత్త రాచమల్లు రామచంద్రారెడ్డి జననం ➢ 1948: రంగస్థల నటీమణి పువ్వుల రాజేశ్వరి జననం ➢ 1973: సినీ నటుడు సునీల్ జననం ➢ జాతీయ విజ్ఞాసశాస్త్ర దినోత్సవం ➢ ప్రపంచ దర్జీల దినోత్సవం