నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK-111’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ‘ఎక్స్‌ప్లోసివ్ అప్డేట్’ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ SMలో వైరల్ అవుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.