TG: ఏపీ నల్లమలసాగర్ కడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణాలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే అడ్డుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఎప్పటికప్పుడు రైతుబంధు అంటూ రైతులను మోసం చేస్తున్నారన్నారు.
Tags :