MDK: స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం శిక్షణ కేంద్రంలో మహిళలకు బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల వయసున్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు అర్హులని చెప్పారు. అర్హులైన మహిళలు మే 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.