AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అర్చకులపై టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. పులివెందులకు వెళ్లి జగన్ను వేదమంత్రాలతో అర్చకులు ఆశీర్వదించారు. అర్చకుల తీరుపై అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో ఈ విషయంపై సమాధానం ఇవ్వాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.