NRPT: ఊట్కూరు మండల సరిహద్దులో కర్ణాటక నాగిరెడ్డిపల్లి–చెల్లేరి గ్రామాల మధ్య ఇసుక తవ్వకాలపై వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. ఇరు రాష్ట్రాల రైతుల మధ్య విభేదాలతో ఉద్రిక్తత నెలకొంది. కర్ణాటక రైతులు సత్యాగ్రహం చేపట్టి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. హద్దులు స్పష్టంగా నిర్ణయించి, అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.