NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు ఆశీస్సులు అందజేశారు. వేముల వీరేశానికి పుష్పగుచ్ఛం అందించి ముఖ్యమంత్రి, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.