AP: జూన్ నెలను ఫిజికల్, మెంటల్ హెల్త్‌కు అంకితం చేసుకోవాలని యోగా, నేచరోపతి సలహదారు మంతెన సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. యోగాపై అపోహలు పోగొట్టేలా 50 వీడియోలు చేసినట్లు తెలిపారు. వీటిని డౌన్ లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ నెంబర్‌ను తీసుకొచ్చామని, 8142404888 వాట్సాప్ నెంబర్‌కు ‘HI’ అని మెసేజ్ పెడితే గూగుల్ లింక్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని మంతెన సూచించారు.