E.G: మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకోలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ MP మార్గాని భరత్ ఆరోపించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. ఈ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు.