ADB: దేశసేవలో యువత ముందుకు రావడం గొప్ప విషయమని డోంగర్గావ్ సర్పంచ్ అబ్దుల్ రహమాన్ అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని డోంగర్గావ్ గ్రామానికి చెందిన యువకుడు సోన్ కాంబ్లే అజయ్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ఈ మేరకు యువకుడిని గ్రామస్తులతో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.