CTR: కాణిపాకం దేవస్థాన చంద్రప్రభ ఉభయదారులందరూ ఐక్యంగా ముందుకు రావాలని చంద్రప్రభ ఉభయదారులు కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దళిత సత్ర సాధన కోసం చంద్రప్రభ ఉభయదారులు ఐక్యంగా పోరాడాలని చెప్పారు. కొందరు ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉభయదారుల పేరు చెప్పుకుని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.