MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.