WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో శనివారం జనగణన (Census)పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాహాసిల్దార్ సమ్మక్క మాట్లాడుతూ.. జనగణన ప్రతి పౌరుని ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యత అని తెలిపారు. ఖచ్చితమైన వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయని చెప్పారు.