సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడిమర్రి మండలం బుడనపల్లిలో ‘VB-G RAM G’ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అనంతపురం జడ్పీ కార్యాలయం, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో నిర్వహించే వివిధ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.