TPT: జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పేరూరు చెరువును జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని కలిసి పరిశీలించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహన్, జల వనరుల శాఖ ఈఈ వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.