CTR: చిత్తూరు నియోజక వర్గ పరిధిలోని పలుచోట్ల నిర్వహించిన గంగ జాతరలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం పాల్గొన్నారు. చిత్తూరు ఇందిరమ్మ కాలనీ, శెట్టి గారి పల్లె, ప్రశాంత్ నగర్ వైఎస్ కాలనీలో జరిగిన గంగ జాతరలో పాల్గొన్నారు. ముత్తర పల్లెలో నిర్వహించిన విరూపాక్షమ్మ జాతరలో పాల్గొని పూజలు చేశారు.