HYDలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ కలిసి కలిశారు. వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. భూసేకరణ, ఇండ్ల కూల్చివేతలపై ఆవేదన వ్యక్తం చేసిన బాధితులకు న్యాయం చేస్తామన్నారు.