HNK: కేయూ MSC బయోటెక్నాలజీ విభాగానికి చెందిన 4వ సెమిస్టర్ విద్యార్థినులు సనా, నూర్ అమతుల్ ‘తెలంగాణ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్-2026’లో డెలిగేట్లుగా ఎంపికయ్యారు. ఈనెల 21, 22 తేదీలలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ HYDలో జరిగిన సమావేశంలో వారు ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌కు సంబంధించిన తదుపరి ఎంపికకోసం వారు ఎదురుచూస్తున్నారు.