NDL: బేతంచెర్ల పట్టణంలోని దుర్గాపేట కాలనీకి చెందిన దాసు అనే యువకుడు ఇటీవల హాస్పిటల్లో గుండె ఆపరేషన్ చేయించుకొని ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న బేతంచర్ల ఎంపిపి బుగ్గన నాగభూషణం రెడ్డి ఇవాళ బాధితుడు దాసును పరామర్శించాడు. అనంతరం ఎంపీపీ బుగ్గన 10,000 రూపాయల నగదును బాధితునికి అందజేశారు.