KNR: గంగాధర మండలంలోని వెంకటయ్యపల్లిలో అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కల్లేపెల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడిగా కొత్తూరు అనిల్, ప్రధాన కార్యదర్శిగా కల్లేపెల్లి గంగస్వామి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా గుండు మహేశ్, కోశాధికారులుగా ఉండేటి రమేశ్, గాలిపెల్లి మహేశ్, తదితరులు పాల్గొన్నారు.