MBNR: నూతన ఏడాదికి గాను మొదటి విడత ఐటీఐ కోర్సులలో చేరెందుకు జూన్ 8లోగా దరఖాస్తులు చేసుకోవాలని MBNR జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాల కన్వీనర్, ప్రిన్సిపల్ పి. మోహన్ బాబు తెలిపారు. ITI’s/ATC’s, ట్రేడ్లలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 16 ఏళ్లు నిండిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు అర్హులని, ఆసక్తి గల విద్యార్థులు https://iti.telangana.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు.