TG: వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర నేటి నుంచి రైతు గోస – బీజేపీ భరోసా పేరుతో ఆ పార్టీ నేతలు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలపనున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యాలపై రైతులతో ప్రసంగించనున్నారు.