WG: ఆత్మహత్య చేసుకున్న యువకుడు వీధి నవీన్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ.. అతని తల్లి బుజ్జి శనివారం భీమవరం DSPకి ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల వేధింపులు, పోలీసులు కొట్టడం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఆమె ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, CPM, CITU, కేవీపీఎస్, దళిత సంఘాల నేతలు DSPని కలసి వినతిపత్రం సమర్పించారు.