E.G: రంగంపేటలో నిర్వహించిన “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా బీజేపీ జెండాను రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు చేరాలన్నారు.