పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న సీక్వెల్ ‘సలార్ 2’. ప్రస్తుతం నీల్ NTR ‘డ్రాగన్’ చిత్రంలో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైంది. అయితే ప్రశాంత్ నీల్ దీనిపై క్లారిటీ ఇస్తూ.. ‘డ్రాగన్’ పైనే పూర్తి ఫోకస్ పెట్టానని, త్వరలో ‘సలార్ 2’ షూటింగ్ రిసార్ట్ చేస్తానని స్పష్టం చేశాడు. కాగా, ‘సలార్ 2’ కొంత షూట్ పూర్తయిన విషయం తెలిసిందే.