ప్రకాశం: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కనిగిరిలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ముక్కు నరసింహారెడ్డితో కలిసి ‘క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ డిపో పరిసరాల్లో మంత్రి స్వామి, ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి కలిసి చీపుర్లు పట్టి స్వయంగా శుభ్రత చేశారు.