వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా శ్రీరంగాపూర్, మదనాపూర్ లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విలియంకొండ 38.4, కానాయిపల్లి 38.1, ఘనపూర్ 38.0, రేవల్లి 37.9, పెద్దమందడి, వీపనగండ్ల, పానగల్ 37.8, కేతేపల్లి 37.7, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.