సూర్య వశిష్ట, దీప్షిక జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘రమణి కళ్యాణం’. ఇది స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, బంధాలు, పెళ్లి చుట్టూ తిరిగే డ్రామా. నటీనటుల సహజ నటన, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ పాయింట్. మ్యూజిక్ ఆకట్టుకున్నప్పటికీ స్లోగా సాగే కథనం, సాగదీత సీన్లు సినిమాకు మైనస్. రేటింగ్: 2.5/5.