విజయ్ హీరోగా, H.వినోద్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’. JAN-9న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదం కారణంగా 5 నెలలైనా రిలీజ్ కాలేదు. సెన్సార్ బోర్డు వద్ద ఈ ఇష్యూ ఇంకా పెండింగ్లోనే ఉంది. అయితే ఈ మూవీకి ఏక్షణమైనా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని నిర్మాత వెంకట్ కె.నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే జరిగితే విజయ్ అభిమానులకు పండుగే.