అన్నమయ్య: 10 సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహిస్తున్నట్లు DEO సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 3,020 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. బాలికలు 1.168 మంది,బాలురు 1.852 మంది ఉన్నారన్నారు.మదనపల్లెలో 5,రాయచోటిలో 4, రాజంపేటలో 3,రైల్వేకోడూరులో 2,బి.కొత్తకోట 2, గుర్రంకొండ, కలికిరి,పీలేరులో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.