JGL: బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ, లైఫ్ స్కిల్స్‌పై శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే ఈ శిక్షణకు 18-30 ఏళ్లలోపు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్/ డిగ్రీ/ డిప్లొమా చేసి ఉండాలన్నారు. ఈనెల 26 లోపు దరఖాస్తచేస్తు కోవాలన్నారు.