PLD: మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీఫ్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ప్రాంతాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం సాధ్యమవుతుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రధాన రహదారిపై పేరుకు పోయిన వ్యర్థాలను పారిశుధ్య కార్మికులతో కలిసి తొలగించారు.