SKLM: పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జేష్ఠ సప్తమి శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే నీలకంఠేశ్వర స్వామితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శుద్ధి సాన్న ఆచరించి అనంతరం ప్రత్యేక పూజ మాలలతో అలంకరించారు. పలు ప్రాంతాల భక్తులు దర్శించి స్వామి తీర్థప్రసాద్ స్వీకరించారు.