JN: బచ్చన్నపేట మండలంలో 18 ఏళ్ల యువతిని డబ్బుల కోసం బలవంతంగా వివాహం చేసిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి రాకేశ్ గౌడ్, సవతి తల్లి రేణుక, వివాహం చేసుకున్న ప్రశాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ భీం శర్మ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ACP ఇవాళ వెల్లడించారు. పోలీసులు ఉన్నారు.