NGKL: అచ్చంపేట మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న మక్కలను వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్. దేశ నాయక్ డిమాండ్ చేశారు. గన్నీ బ్యాగులు, లారీలు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మార్కెట్‌ను సందర్శించిన నాయకులు రైతుల సమస్యలు తెలుసుకుని మార్కెట్ కార్యదర్శితో చర్చించారు.