ప్రఖ్యాత కేన్స్ చలనచిత్రోత్సవంలో బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య బచ్చన్ సందడి చేసింది. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన నీలి రంగు దుస్తుల్లో మెరిసిపోయి అందరి దృష్టిని ఆకర్షించింది. అమిత్ ఈ డిజైన్‌ను 1500 గంటల పాటు శ్రమించి.. వేల సంఖ్యలో క్రిస్టల్స్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించాడు. రెడ్ కార్పెట్‌పై కెమెరాలకు ఫోజులిస్తూ ఐశ్వర్య ఆకట్టుకుంది.