AP: తిరుపతిలో ఘోరం జరిగింది. GST ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి, తన వదిన కూతురైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫోన్ చాటింగ్స్, ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేసు నుండి తప్పించేందుకు నిందితుడికి అతని భార్య కూడా సహకరించింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు భార్యాభర్తలిద్దరినీ అరెస్ట్ చేసి, వారిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు.