PLD: చిలకలూరిపేటలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే, పట్టణం, ప్రధాన రహదారుల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్లు విస్తరించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగన్ ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.