TG: MMTS ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. 6 రోజుల పాటు భారీ సంఖ్యలో MMTS, మెమో రైళ్లను రద్దు కానున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి, 30, 31, జూన్ 1 తేదీల్లో రోజూ 28 చొప్పున MMTS సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.