SRPT: మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన అంగోతు గోపి సోషల్ మీడియాలో రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు తహసీల్దార్ ఎదుట ఒక సంవత్సరం పాటు రూ.5 లక్షల స్వంత పూచీకత్తుపై బైండోవర్ చేశారు. ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.