VSP: ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో భాగంగా శనివారం ఎంవీపీ కాలనీలో జిల్లా కలెక్టర్ అభిషీక్త కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆ ప్రాంతమంతా చీపురు పట్టుకుని క్లీన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ‘స్వచ్ఛ సర్వేక్షన్’లో పాల్గొనాలని, ఇందులో భాగంగా వారి వారి ప్రాంతాలను క్లీన్ చేసుకుని విశాఖను మొదటి స్థానంలో ఉంచాలని పిలుపునిచ్చారు.