NDL: డోన్ మండలం దేవరబండ సబ్స్టేషన్ పరిధిలో 11 కేవీ పనులు జరుగుతున్నందున ఇవాళ, రేపు త్రిఫేజ్ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి విద్యుత్ ఇస్తామని డీఈ నాగేంద్ర, రూరల్ ఏఈ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. రైతులు సహకరించాలని వారు కోరారు.