CTR: నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళ్లపట్టులో గంగ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి విశేషాలు అలంకారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని.. మొక్కులు చెల్లిస్తున్నారు. జాతరలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.