రణ్వీర్ సింగ్ బ్లాక్బస్టర్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 1’ అన్కట్ వెర్షన్ ఓటీటీకి సిద్ధమైంది. థియేటర్లలో సెన్సార్ వల్ల తొలగించిన కీలక సన్నివేశాలతో కూడిన ఈ అన్సెన్సార్డ్ ఎడిషన్ మే 22 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళంలో అందుబాటులోకి రానుంది.